Mahimaku paatrudaa మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము lyrics

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా 

మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2||

మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా 

నీవంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ||2||

1. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం 
    నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము ||2||  
 ||మహోన్నతుడా||

2. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా 
    మా కరములను జోడించి మేము మహిమపరచెదం ||2||   ||మహోన్నతుడా||


 

# Mahimaku paathrudaa - Ganathaku arhudaa

Maa chethulethi memu ninnaaraadinthumu ||2||

Mahonnathudaa adbhuthalu cheyuvadaa 

nee vanti vaaru evaru - nee vanti varu leru ||2||


1. Sthuthulaku paathrudaa sthuthi chellinchedam

    nee naamamentho goppadi memaaraadinthumu  ||2|| ||Mahonnathudaa||


2. Adviteeya devudaa aadi sambhuthudaa 

    maa karamulanu jodinchi memu mahima parachedadm  ||2|| ||Mahonnathudaa||


Comments

Popular posts from this blog

గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా -Manasaara poojinchi ninnaaradistha bhajanalu chesi ninnu aaradistha-song lyrics